kntv
kntv

సీఎం రేవంత్ రెడ్డికి రాఖీలు కట్టిన మహిళా నేతలు, బాలికలు

35 minutes ago

రాఖీ పౌర్ణమి సందర్భంగా జూబ్లీహిల్స్‌ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డికి మంత్రు లు సీతక్క, కొండా సురేఖ, మహిళా కమిషన్ ప్రతినిధులు, మహిళా కాంగ్రెస్ నేత లు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. మలక్‌పేట్‌ ప్రభుత్వ బ్లైండ్ గర్ల్స్ హైస్కూల్ విద్యార్థినులు కూడా సీఎంకు రాఖీలు కట్టారు.