kntv
kntv

లక్ష్మీదేవి అష్టరూపాల వెనుక ఉన్న విశిష్టత

1 hour ago

హిందూ సంప్రదాయంలో లక్ష్మీదేవిని సిరిసంపదలకు అధిష్ఠాన దేవతగా పూజి స్తారు. అమ్మవారి ఎనిమిది ప్రధాన రూపాలను అష్టలక్ష్ములుగా కొలుస్తారు. ఆది లక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, విద్యాలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, గజలక్ష్మి రూపాల్లో ఆరాధిస్తారు.