kntv
kntv

అణ్వాయుధాలు చివరి ప్రత్యామ్నాయమే: పుతిన్

31 minutes ago

ఉక్రెయిన్‌లో పరిస్థితులు మరింత తీవ్రరూపం దాల్చితేనే వ్యూహాత్మక అణ్వా యుధాలను చివరి ప్రత్యామ్నాయంగా ఉపయోగించడాన్ని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పరిశీలిస్తున్నట్లు బ్లూమ్‌బెర్గ్ పేర్కొంది. ప్రస్తుతం అణ్వాయు ధాల వినియోగం చివరి మార్గంగానే భావిస్తున్నట్లు సమాచారం.

Click here to Read More
Previous Article
శ్రవణ నక్షత్రం.. శ్రీవారికి ఎందుకు ప్రత్యేకం?
Next Article
జీ గ్రూప్‌ రుణ పరిష్కారంపై హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ సవాల్‌

Related అంతర్జాతీయం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment