kntv
kntv

నేపాల్‌లో భోటేకోశి నదికి ఆకస్మిక వరద.. భారీ విధ్వంసం

1 hour ago

నేపాల్‌లోని చైనా సరిహద్దు ప్రాంతమైన రసువా జిల్లాలో భోటేకోశి నదికి అకస్మా త్తుగా వరద ఉద్ధృతి పెరిగింది. ఈ ఘటనలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు సమా చారం. వరద ప్రవాహంలో పలువురు గల్లంతైనట్లు, మరికొందరు మృతి చెంది ఉండొచ్చని ఆందోళన వ్యక్తమవుతోంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.