kntv
kntv

మదర్ థెరీసా జయంతి సందర్భంగా సీఎం రేవంత్ నివాళి

1 hour ago

మదర్ థెరీసా జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. కరుణ, ప్రేమ, సేవాభావాలకు ఆమె ప్రతిరూపంగా నిలిచా రని పేర్కొన్నారు. నిరుపేదలు, అనాథలు, అభాగ్యుల జీవితాల్లో ఆశాకిరణంగా నిలిచిన ఆమె సేవలు స్ఫూర్తిదాయకమని కొనియాడారు.