kntv
kntv

మోహన్ భగవత్‌ సభపై న్యూయార్క్ మేయర్ అభ్యంతరం

45 minutes ago

న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆగస్టు 29న మాడి సన్ స్క్వేర్ గార్డెన్‌లో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పాల్గొనే కార్యక్రమానికి తాను మద్దతు ఇవ్వడం లేదన్నారు. అయితే ఇది ప్రైవేట్ ఈవెంట్ కావడంతో రద్దు చేసే అధికారం నగరానికి లేకపోవచ్చని పేర్కొన్నారు.