kntv
kntv

BPSC వివాదంపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు

38 minutes ago

బిహార్‌లో BPSC పరీక్షల అవకతవకలు, పేపర్ లీక్ ఆరోపణలు, నియామక ప్రక్రి యలో జాప్యం, పారదర్శకతపై విద్యార్థులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారని రాహుల్ గాంధీ అన్నారు. ఆందోళనలను లాఠీఛార్జ్, వాటర్ కేనన్లు, అరెస్టులతో అణచివేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం జవాబుదారీగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు.