kntv
kntv

ముందస్తుగా MP అవినాష్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు

13 minutes ago

పులివెందుల లో జయమ్మ కాలనీలోని నిరాశ్రయుల వసతిగృహంలో వృద్ధులకు, దుప్పట్లు, పండ్లు, బ్రెడ్లు పంపిణీ కార్యక్రమాలు అనంతరం కేకు కట్ చేసి YSR పార్టీ కార్యకర్తలు అభిమానులుఅందరూ సంబరాలు చేసుకున్నారు