kntv
kntv

తీవ్ర చర్చకు దారి తీసిన జస్టిస్ వరలే వ్యాఖ్యలు

37 minutes ago

కుంభమేళా మౌలిక సదుపాయాల కోసం ఖర్చు చేసిన నిధులలో కేవలం 0.1% విద్యకు కేటాయించి ఉంటే , 100కు పైగా మరాఠీ మాధ్యమ పాఠశాలలను మూతపడకుండా కాపాడి ఉండవచ్చనిసుప్రీం కోర్టు న్యాయమూర్తి ప్రసన్న బి. వరాలే 2026 ఆగస్టు 22న పేర్కొన్నారు. మరి అందులో నుండి వచ్చే ఆదాయం గురించి చెప్పలేదని పలువురు ప్రముఖుల అభిప్రాయం.