kntv
kntv

625 మండలాల్లో వర్షపాత లోటు.. జగన్ కీలక వ్యాఖ్యలు

33 minutes ago

 

ఏపీలో వర్షపాత లోటుపై వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని 688 మండలాల్లో 625 మండలాల్లో వర్షపాత లోటు ఉంద న్నారు. 28 జిల్లాల్లోనూ పరిస్థితి తీవ్రంగా ఉందని, రాయలసీమతో పాటు కోస్తాలో నూ కరువు ఛాయలు కనిపిస్తున్నాయని విమర్శించారు.