kntv
kntv

లండన్‌లో తెలుగు ప్రవాసులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

1 hour ago

లండన్‌లో ఆదివారం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ-పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలుగు ప్రవాసులతో సమావేశమయ్యారు. తెలంగాణ అభివృద్ధి, ‘తెలంగాణ రైజింగ్’ కార్యక్రమానికి ప్రవాసులు బలమైన ప్రతినిధులు, అంబాసిడర్లుగా నిలవాలని వారు పిలుపునిచ్చారు.