kntv
kntv

వీడియో వివాదం.. తేజస్వి యాదవ్‌పై బీజేపీ ఫిర్యాదు

41 minutes ago

బిహార్‌లో ఆర్జేడీ, బీజేపీ మధ్య వీడియో వివాదం ముదిరింది. ఆర్జేడీ అధికారిక ఫేస్‌బుక్ పేజీలో అభ్యంతరకర వీడియోను షేర్ చేశారంటూ ఆ పార్టీ నేత తేజస్వి యాదవ్‌పై బీజేపీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది.