kntv
kntv

చిరంజీవి ఒక్కడే.. శ్రీకాంత్ భావోద్వేగ పోస్ట్

34 minutes ago

చిరంజీవి లా నటించాలని యవ్వనంలోనే కోరిక ఉండేదని నటుడు శ్రీకాంత్ తెలిపారు. ఒక వయసు వచ్చాక ఆయనలా పేరు ప్రతిష్ఠలు సంపాదించాలని కోరుకున్నానన్నారు. చిరంజీవిని కలిసిన తర్వాత ఆయనలోని గొప్ప మనసును తెలుసుకున్నానని, “భూమి ఒకటే.. సూర్యుడొక్కడే.. అలానే చిరంజీవి ఒక్కడే” అంటూ భావోద్వేగంగా పేర్కొన్నారు.