kntv
kntv

రాముడికి 500 కేజీల బంగారు విగ్రహం కానుక

48 minutes ago

రాముడికి భక్తుడు అరుదైన కానుక సమర్పించాడు. 500 కేజీల బరువున్న బంగా రు విగ్రహాన్ని సమర్పించినట్లు సమాచారం. ఈ అపూర్వ కానుక భక్తులను ఆక ట్టుకుంటోంది. భారీ బంగారు విగ్రహం సమర్పణ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.