kntv
kntv

ఆదిలాబాద్‌ ఐటీ టవర్‌తో యువతకు ఉద్యోగాలు: కేటీఆర్

52 minutes ago

 

 

 

ఆదిలాబాద్‌ ఐటీ టవర్ సిద్ధం కావడం తెలంగాణలో ఐటీ విస్తరణకు మరో ముందడుగని కేటీఆర్ అన్నారు. త్వరలో ప్రారంభమయ్యే ఈ టవర్‌తో స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కలగాలని ఆకాంక్షించారు. బీఆర్ఎస్ హయాంలో ఏర్పాటు చేసిన ఐటీ టవర్లలో సదుపాయాలు కల్పించి ఉపాధి అవకాశాలు పెంచాలని కోరారు.