kntv
kntv

‘విశ్వంభర’ నుంచి చిరంజీవి బర్త్‌డే స్పెషల్!

43 minutes ago

మెగాస్టార్ బర్త్‌డే స్పెషల్.. ‘విశ్వంభర’ నుంచి పోస్టర్, OST విడుదల! ప్రేక్షకుల ఊహలకు మించేలా సినిమా ఉండబోతుందని మేకర్స్ చెబుతున్నారు. రిలీజ్ ఎప్పుడైనా కచ్చితంగా మాయ చేస్తుందని దర్శక నిర్మాతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.