kntv
kntv

శ్రవణ నక్షత్రం విశేషాలు.. స్వభావం, దశలు, పరిహారాలు

36 minutes ago

శ్రవణ నక్షత్రం శ్రీ మహావిష్ణువు, శ్రీమహాలక్ష్మికి సంబంధించిన పవిత్ర నక్షత్రం గా జ్యోతిష్య సంప్రదాయంలో భావిస్తారు. చంద్రుడు అధిపతి. ఈ నక్షత్రంలో జన్మించిన వారికి ధైర్యం, విద్య, శాస్త్రజ్ఞానం, వ్యాపార నైపుణ్యం వంటి లక్షణాలు ఉంటాయని జ్యోతిష్యులు చెబుతారు. చంద్ర దోష నివారణకు పూజలు, జపాలు, దానాలు సూచిస్తారు.