kntv
kntv

డీఎస్సీ స్కామ్‌పై సీబీఐ విచారణ జరపాలి: వైఎస్ జగన్

37 minutes ago

 

డీఎస్సీ-2025లో అక్రమాలు, ఏపీపీఎస్సీ గ్రూప్-1 పరీక్షలపై సీబీఐ విచారణ జరపాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. లోకేశ్‌ను కాపాడేందుకే గ్రూప్-1 అంశా న్ని తెరపైకి తెచ్చారని ఆరోపించారు. డీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ నుంచి నియా మకాల వరకు అక్రమాలు జరిగాయని, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని కోరారు.

Click here to Read More
Previous Article
రైతులు పంటల బీమా చేయించుకోవాలి: అచ్చెన్నాయుడు
Next Article
శ్రవణ నక్షత్రం విశేషాలు.. స్వభావం, దశలు, పరిహారాలు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment