kntv
kntv

లడఖ్‌లో తొలిసారి పర్యటిస్తున్న అమెరికా రాయబారి సెర్జియో

38 minutes ago

అమెరికా రాయబారి సెర్జియో గోర్ గురువారం లేహ్ చేరుకున్నారు. లడఖ్‌లో ఆయనకు ఇదే తొలి పర్యటన. ఒకరోజు క్రితం శ్రీనగర్‌లో జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లాతో గోర్ సమావేశమయ్యారు. ఈ భేటీ చాలా స్నేహపూర్వకంగా, సానుకూలంగా జరిగిందని ఆయన తెలిపారు. జమ్మూకశ్మీర్ భారత్‌లో ముఖ్యమైన భాగమని గోర్ పేర్కొన్నారు.