kntv
kntv

రాజీవ్‌గాంధీ జయంతి.. తండ్రికి రాహుల్‌ నివాళి

58 minutes ago

మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ జయంతి సందర్భంగా కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఢిల్లీలోని వీర్‌భూమికి వెళ్లి తన తండ్రికి పుష్పాంజలి ఘటించారు. రాజీవ్‌ గాంధీ దేశానికి అందించిన సేవలను స్మరించుకున్నారు.