kntv
kntv

హాకీ వరల్డ్ కప్పు లో భారత్ విజయం

58 minutes ago

హాకీ వరల్డ్ కప్.. పాక్పై భారత్ విజయం


మెన్స్ హాకీ వరల్డ్ కప్లో తప్పక గెలవాల్సిన మ్యాచులో భారత్ అదరగొట్టింది. పాకిస్థాన్పై 5-3 గోల్స్ తేడాతో విజయం సాధించింది. దీంతో WCలో రెండో రౌండ్కు క్వాలిఫై అయింది. పాక్ టోర్నీ నుంచి ఎలిమినేట్ అయింది. ఈ మ్యాచులో భారత ప్లేయర్లు హర్మన్ ప్రీత్ సింగ్, అభిషేక్ చెరో 2 గోల్స్ సాధించగా, మన్డీప్ సింగ్ ఒక గోల్ నమోదు చేశారు.