kntv
kntv

187వ వరల్డ్ ఫోటోగ్రఫీ దినోత్సవం

1 month ago

187వ వరల్డ్ ఫోటోగ్రఫీ దినోత్సవం ఘనంగా జరిగింది. మండల ఫోటోగ్రాఫర్లు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఫోటోగ్రఫీ సృష్టికర్త లూయిస్ డాగుర్ ను స్మరించుకున్నారు. "విలువైన రూపాలను నిలిపేదే ఫోటో" అనే నినాదంతో ప్రాముఖ్యతపై చర్చించారు. ప్రతి ఫోటో ఒక జ్ఞాపకం, చరిత్ర అని వక్తలు అన్నారు.