kntv
kntv

ఓనం పండుగ విశిష్టత .. మహాబలి రాకకు ఘన స్వాగతం!

49 minutes ago

కేరళ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఓనం పండుగను ఈ ఏడాది ఆగస్టు 26న ఘనంగా జరుపుకోనున్నారు. మహాబలి చక్రవర్తి రాకను పురస్కరిం చుకుని పూకోలమ్, ఓనం సద్య, వల్లం కళి, పులికళి వంటి వేడుకలను నిర్వ హిస్తారు. 10 రోజుల పాటు సాగే ఈ పండుగకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది.

Click here to Read More
Previous Article
*త్వరలో 3 లక్షల కొత్త పింఛన్లు అందించదానికి కసరత్తు*

Related భక్తిశిఖరం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment