kntv
kntv

మూసీ ప్రాజెక్టు భూసేకరణ వేగవంతం చేయాలి: రేవంత్

1 hour ago

మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు కోసం భూసేకరణను వేగవంతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ల్యాండ్ పూలింగ్‌పై స్పష్టమైన విధానం రూపొందించాలని, ఫేజ్-2 టెండర్లను త్వరగా పిలవాలని సూచిచారు. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్, అసైన్డ్ భూముల సేకరణపై విధివిధానాలు రూపొందిం చాలని చెప్పారు.