kntv
kntv

చిన్నారులకే AI, రోబోటిక్స్‌.. చైనా దూకుడు

4 hours ago

 

చైనాలో ప్రాథమిక పాఠశాల నుంచే విద్యార్థులకు AI, రోబోటిక్స్‌, ప్రోగ్రామింగ్‌ నేర్పిస్తున్నారు. చిన్నారులు రోబోలను ప్రోగ్రామ్‌ చేస్తూ సాంకేతిక నైపుణ్యాలు పెంచుకుంటున్నారు. ఈ వేగం కొనసాగితే టెక్నాలజీ రంగంలో చైనా ఆధిపత్యం పెరిగే అవకాశం ఉందని, పాశ్చాత్య దేశాలు విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచిస్తున్నారు.