kntv
kntv

70వ BPSC పరీక్ష రద్దు కోసం విద్యార్థుల ఆందోళన

4 hours ago

పాట్నాలో 70వ BPSC పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఆం దోళన చేపట్టారు. గాంధీ మైదాన్ నుంచి రాజ్‌భవన్‌ వైపు ర్యాలీగా వెళ్తున్న విద్యా ర్థులు బారికేడ్లను దాటుకుని ముందుకు వెళ్లారు.