kntv
kntv

భారత్‌లో జీరో-డిఫెక్ట్‌ తయారీకి ప్రాధాన్యం-సంబిత్

5 hours ago

భారత్‌ తయారీ సామర్థ్యాన్ని పెంచి, దేశీయ విలువ గొలుసును బలోపేతం చేయడమే లక్ష్యమని బీజేపీ ఎంపీ సంబిత్ పాత్ర అన్నారు. దేశంలోనే సంపూర్ణ ఉత్పత్తి, జీరో-డిఫెక్ట్‌, ప్రెసిషన్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌, పోటీ సామర్థ్యంతో ప్రపంచ స్థాయి నాణ్యమైన ఉత్పత్తులను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.