kntv
kntv

బంగాళాఖాతంలో కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్..

7 hours ago

బల్క్‌ క్యారియర్‌ MV Ocean Winter మునిగిపోవడంతో గల్లంతైన 22 మంది సిబ్బంది కోసం బంగాళాఖాతంలో భారీ సెర్చ్‌ అండ్‌ రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగు తోంది. లోతైన సముద్రంలో ప్రతికూల పరిస్థితుల కారణంగా గాలింపు చర్యలు సవాలుగా మారాయి. భారత కోస్ట్‌గార్డ్‌ తాజా వివరాలను వెల్లడిస్తోంది.