kntv
kntv

గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై సీఎం సమీక్ష పాల్గొన్న మంత్రి

8 hours ago

పుష్కరాలకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో రవాణా, ట్రాఫిక్ నియంత్రణ, రహదారుల అభివృద్ధి, భద్రత, భక్తులకు అవసరమైన మౌలిక వసతుల కల్పన తదితర అంశాలపై సమావేశంలో సమీక్షించారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపడుతున్న పనుల పురోగతి, భవిష్యత్ కార్యాచరణపై ముఖ్యమంత్రి అధికారులకు పలు సూచనలు చేశారు.