kntv
kntv

సుజ్లాన్‌ రూ.10,500 కోట్ల పెట్టుబడులు: చంద్రబాబు

32 minutes ago

ఆంధ్రప్రదేశ్‌లో సుజ్లాన్‌ రూ.10,500 కోట్ల పెట్టుబడులతో 1,325 మెగావాట్ల విండ్‌ ఎనర్జీ ప్రాజెక్టులు చేపట్టనుండటంపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. అనంతపురంలో తయారీ కార్యకలాపాలను విస్తరించడంతో వేలాది ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు.