kntv
kntv

అమెరికా పర్యటన రద్దుపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

5 hours ago

అమెరికా పర్యటన రద్దుపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. అమెరి కాతో పాటు ప్రపంచంలోని ఏ దేశమైనా తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తే స్వాగతిస్తామని, కేంద్రం రూపొందించిన నిబంధనలకు అనుగుణంగా పెట్టు బడులను రక్షించి, రాష్ట్రానికి లాభం చేకూరేలా చూస్తామని అన్నారు. తన పర్య టనను అడ్డుకోవడం వెనుక ఇదే రాజకీయ కారణమని ఆరోపించారు