kntv
kntv

ముసునూరులో నాన్-GMO పాప్‌కార్న్ విత్తనం ఆవిష్కరణ

6 hours ago

ఏలూరు జిల్లా ముసునూరులో గార్మె పాప్ కార్నికా నాన్-GMO పాప్‌కార్న్ మొక్క జొన్న హైబ్రిడ్ విత్తనాన్ని సీఎం చంద్రబాబు, ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో కలిసి ఆవిష్కరించారు. అనంతరం ఫ్యాక్టరీని సంద ర్శించి పాప్‌కార్న్ తయారీ విధానాన్ని పరిశీలించారు. రైతులతో సమావేశంలో ప్రసంగించారు.

Click here to Read More
Previous Article
అమెరికా పర్యటన రద్దుపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Next Article
మాట నిలబెట్టుకున్న వైఎస్ఆర్సిపి కన్వీనర్ డీకే బాబు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment