kntv
kntv

రామాలయానికి పంచలోహ విగ్రహాలఇస్తాు కల్యాణం: శాంతికుమారి

3 hours ago

**ఉదయగిరి:** యాదవపాలెం శ్రీ కోదండరామాలయానికి పంచలోహ ఉత్సవ విగ్రహాలు అందజేసి, కళ్యాణం నిర్వహిస్తామని నెల్లూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్ మేకపాటి శాంతికుమారి హామీ ఇచ్చారు. ఆలయ అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు.