kntv
kntv

విజయానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలి చంచల్ బాబు యాదవ్

4 hours ago

**ఉదయగిరి:** రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి టీడీపీ శ్రేణులు సమష్టిగా కృషి చేయాలని మాజీ జడ్పీ చైర్మన్‌ పొన్నెబోయిన చెంచలబాబు యాదవ్‌ పిలుపునిచ్చారు. బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని ఆయన అభినందించారు.