kntv
kntv

పులివెందుల తాగునీటి పథకానికి పునరుజ్జీవం!

3 hours ago

ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రత్యేక చొరవతో మెగా వాటర్ గ్రిడ్ పనులు వేగవంతం. జల్ జీవన్ మిషన్–అమరజీవి జలధార కింద సుమారు రూ.280 కోట్ల కేటాయింపులతో 96% పనులు, 99% పైప్‌లైన్ నిర్మాణం పూర్తి.

త్వరలో లక్షలాది మందికి స్వచ్ఛమైన తాగునీరు!