kntv
kntv

మురాసు తుపాను ఎఫెక్ట్- జెడ్పీ పాఠశాలలో బాధితులకు ఆశ్రయం

37 minutes ago

ప్రకాశం జిల్లాలో మురాసు తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. జెడ్పీ పాఠశాలలో ఏర్పాటు చేసిన తుపాను పునరావాస కేంద్రంలో బాధిత కుటుంబాలకు ఆశ్రయం కల్పించారు.