kntv
kntv

పేరంటాలమెట్ట లో బ్యాలెట్ పత్రాలపై టీడీపీ అవగాహన

52 minutes ago

 పేరంటాలమెట్ట గ్రామంలో ఎన్నికల నేపథ్యంలో బ్యాలెట్ పత్రాలపై ఓటర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కోగిలి సెగ్మెంట్ ఎంపీటీసీ అభ్యర్థి కమతం చెంగయ్య ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు,  ప్రజలకు బ్యాలెట్ పత్రాల వినియోగంపై వివరించారు. పత్రంలో అభ్యర్థుల పేర్లు, గుర్తులను ఎలా గుర్తించాలి, అభ్యర్థికి ఓటు ఎలా వేయాలి అనే అంశాలను ఓటర్లకు వివరించారు.