kntv
kntv

ఎన్నికల విధుల నుంచి సీఐ నాగేంద్రను తప్పించాలి ఒబులేశ్వరి

59 minutes ago

తలుపుల మండలంలో ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించాలని వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థి ఒబులేశ్వరి కోరారు. సీఐ నాగేంద్రను ఎన్నికల విధుల నుంచి తప్పించి, తన కుటుంబానికి పోలీసు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. రాజకీయ వేధింపులు, బెదిరింపులు ఎదుర్కొంటున్నామని ఆరోపిస్తూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.