kntv
kntv

ఏపీలో 2,721 టీచర్ పోస్టులు.. నేడు డీఎస్సీ నోటిఫికేషన్!

49 minutes ago

ఆంధ్రప్రదేశ్‌లో 2,721 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి విద్యాశాఖ నేడు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. జనరల్ స్కూళ్లలో 2,111, స్పెషల్ ఎడ్యుకేషన్‌లో 350, సొసైటీల పరిధిలో మరో 260 పోస్టులను భర్తీ చేయనున్నారు. విద్యార్హతలు, సిలబస్ వివరాలు నోటిఫికేషన్‌లో వెల్లడించనున్నారు.