kntv
kntv

జంగారెడ్డిగూడెం కౌంటింగ్ కేంద్రం వద్ద పటిష్ట బందోబస్తు

45 minutes ago

జంగారెడ్డిగూడెం మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రం వద్ద ఏలూరు జిల్లా ఎస్పీ ఆదేశాలతో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. సీసీటీవీ నిఘాతో పాటు అనుమతి ఉన్నవారికే ప్రవేశం కల్పిస్తున్నారు. కౌంటింగ్ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా డీఎస్పీ, సీఐ, పోలీసు సిబ్బంది భద్రతను పర్యవేక్షిస్తున్నారు.