kntv
kntv

హైవాన్ ట్రైలర్ రేపే.. సెప్టెంబర్ 11న థియేటర్లలో సందడి

4 hours ago

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘హైవాన్’ ట్రైలర్ రేపు విడుదల కానుంది. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. యాక్షన్, థ్రిల్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునేలా ట్రైలర్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 11న ఈ సినిమా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.