kntv
kntv

సెప్టెంబర్ 25న ‘ది వ్వాన్’.. రేపే టీజర్ విడుదల

3 hours ago

సిద్ధార్థ్ మల్హోత్రా, తమన్నా భాటియా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘ది వ్వాన్–ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్’పై ఆసక్తి పెరుగుతోంది. శతాబ్దాలుగా ఎదురుచూస్తున్న గర్జన సెప్టెంబర్ 25న వినిపించనుందని చిత్రబృందం తెలిపింది. ఈ సినిమా టీజర్ ఆగస్టు 25న విడుదల కానుంది.