kntv
kntv

మాట నిలబెట్టుకున్న వైఎస్ఆర్సిపి కన్వీనర్ డీకే బాబు

6 hours ago

తలుపుల పంచాయతీ కుమ్మరపేటకు చెందిన డ్రైవర్ రఫీ  ఇంటి మరమ్మత్తుల కోసం రూ.50,000/- ఆర్థిక సహాయాన్ని వైఎస్ఆర్సిపి తలుపుల మండల కన్వీనర్ శ్రీ డీకే బాబు గారు అందజేశారు.ప్రజల కష్టసుఖాల్లో తోడుగా నిలుస్తూ, అవసరంలో ఉన్న ప్రతి కుటుంబానికి అండగా ఉండాలనే లక్ష్యంతో డీకే బాబు గారు చేస్తున్న సేవా కార్యక్రమాలు ఆదర్శంగా నిలుస్తున్నాయి