kntv
kntv

₹30,000లో బెస్ట్ 5G ఫోన్ ఏది? నాలుగు ఫోన్ల టెస్ట్

7 hours ago

₹30,000లోపు ప్రతి 5G ఫోన్‌ అన్ని అంశాల్లో మెప్పించదు. Motorola Edge 70 Fusion, realme P4 Power, vivo T4 5G, Nothing Phone (3a)లను రియల్‌ వరల్డ్‌ టెస్టుల్లో పరిశీలించి, పనితీరు, బ్యాటరీ, కెమెరా, డైలీ యూజ్‌ వంటి అంశాల్లో ఏది బెస్ట్‌ అనుభవాన్ని అందిస్తుందో పరీక్షించారు.