kntv
kntv

సామ్‌సంగ్ గెలాక్సీ వాచ్ అల్ట్రా 2, వాచ్ 9 విడుదల

48 minutes ago

సామ్‌సంగ్‌ గెలాక్సీ వాచ్‌ అల్ట్రా 2, గెలాక్సీ వాచ్‌ 9ను విడుదల చేసింది. ఫిట్‌నెస్, ఆరోగ్య పర్యవేక్షణపై దృష్టి సారించిన ఈ స్మార్ట్‌వాచ్‌లు ఖచ్చితమైన ట్రాకింగ్‌ను అందిస్తాయి. ముఖ్యంగా అల్ట్రా 2 కఠినమైన వాతావరణ పరిస్థితులను తట్టుకు నేలా రూపొందించడంతో పాటు ఎక్కువ బ్యాటరీ బ్యాకప్, నిరంతర ఆరోగ్య పర్యవేక్షణను అందిస్తుంది.