kntv
kntv

భారత్-చైనా సంబంధాలకు సానుకూల దిశ: అజిత్ దోవల్

1 hour ago

భారత్-చైనా సంబంధాలు క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటున్నాయని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తెలిపారు. ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ సంబంధాలకు స్పష్టమైన, సానుకూల దిశ చూపించా రని చెప్పారు. బీజింగ్‌లో వాంగ్ యీతో సరిహద్దు అంశాలపై చర్చలు జరిపారు.