kntv
kntv

రైతులందరూ పంట నమోదు చేయించుకోవాలి

1 hour ago

ప్రతి రైతు ప్రతి ఎకరం పంటను నమోదు చేయించుకోవాలని పెదకూరపాడు ఏవో కృష్ణయ్య అన్నారు. మంగళవారం ఏవో కృష్ణయ్య మాట్లాడుతూ ఖరీఫ్ లో వేసిన పంటలన్నీ కూడా తప్పనిసరిగా ఈ పంట నమోదు చేసుకోవాలని మరియు ప్రతి ఒక్క రైతు కూడా ఫార్మార్ ఐడి కలిగి ఉండాలి అని అన్నారు.  రైతు సంక్షేమ పథకాలకు రైతు విశిష్ట సంఖ్య తప్పనిసరి అవుతుందని తెలిపారు.

Click here to Read More
Previous Article
పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పల్లెనిద్ర...

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment