kntv
kntv

పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పల్లెనిద్ర...

1 hour ago

వీర్లపాడు మండలం అల్లూరు గ్రామంలో మంగళవారం విజయవాడ రూరల్ డిసిపి లక్ష్మీనారాయణ, ఏసిపి శ్రీనివాసరావు, నందిగామ రూరల్ సీఐ వైవిఎల్ నాయుడు, పల్లెనిద్ర కార్యక్రమాన్ని నిర్వహించారు.   స్థానిక సంస్థలు ఎన్నికల సందర్భంగా గ్రామములో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా , గంజాయి రహిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు.