kntv
kntv

రామంతాపూర్‌కు వెళ్లకుండా రామచందర్‌రావు హౌస్ అరెస్ట్

37 minutes ago

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావును హైదరాబాద్ తార్నా కలోని ఆయన నివాసంలో హౌస్ అరెస్ట్ చేసినట్లు పార్టీ ఆరోపించింది. రామం తాపూ ర్ పాలిటెక్నిక్ కళాశాలకు వెళ్లి విద్యార్థుల సమస్యలను తెలుసుకుని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారి ఆందోళనకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తుం డగా ఈ చర్య జరిగిందని పేర్కొంది.