kntv
kntv

రాజ్‌నాథ్ సింగ్‌కు రాఖీలు కట్టిన పాఠశాల విద్యార్థులు

35 minutes ago

రక్షాబంధన్ సందర్భంగా పాఠశాల విద్యార్థులు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఆయనకు రాఖీలు కట్టి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. చిన్నారులతో మంత్రి ఆప్యాయంగా ముచ్చటించి, వారి ఆశీస్సులు స్వీకరించారు.